పుస్తకాలతో కుస్తీ.... టేబుల్ టెన్నిస్‌తో దోస్తీ.... పియానో అంటే ప్రేమ... మాతృభాషపై అమితమైన అభిమానం. ఇవన్నీ కలిస్తే.... ఆ అమ్మాయి. పదేళ్లు నిండకుండానే పదో తరగతి పూర్తి చేసింది. టీనేజ్లోనే పీహెచ్‌డీలో చేరింది. మరోవైపు ఆటల్లోనూ అద్భుతాలు చేస్తోంది. టేబుల్ టెన్నిస్‌లో అరుదైన విజయాలు దక్కించుకుంటోంది. ఇటీవలే పాకిస్థాన్‌లో జరిగిన దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్పిష్విజేతగా నిలిచింది...మన హైదరాబాదీ యువతి నైనా జైస్వాల్. 19ఏళ్లకే పీహెచ్డీ పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతోన్న నైనా జైస్వాల్‌తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.
0 Comments