
#indvwi2019
#3rdT20I
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
తొలి రెండు మ్యాచ్‌లు అమెరికాలో జరగగా.. మూడో మ్యాచ్ మంగళవారం గయానా ( విండీస్ గడ్డ)లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ అంతగా ఆకట్టుకోకపోయినా.. రెండో మ్యాచ్‌లో పుంజుకుని భారీ స్కోర్ చేశారు. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ ఆశిస్తోంది. ఇప్పటికే సిరీస్ సొంతమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments