ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం
2016 లో పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం
తక్కువ మొత్తంలో రైతుల ప్రీమియం చెల్లింపు
ఖరీఫ్ పంట కాలానికి 2 శాతం రైతు చెల్లించాలి
రబీకి పంట కాలానికి 1.5 శాతం చెల్లించాలి
నష్టాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా నిర్థారిస్తారు
పంట కోతల పరిశీలనకు రిమోట్ సెన్సింగ్‌ల వినియోగం
అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం లేదు
అసలు బీమా ఏ పంటలకు వర్తిస్తుంది?
బీమా తీసుకోవాలంటే ఏం చేయాలి?
బీమా కల్పిస్తున్న కంపెనీలేంటి?
#Agriculture #hmtvAgri #Nelatalli
0 Comments